Home » YouTube
తన ఇంట్లోని డబ్బు, బంగారం చూపిస్తూ వీడియో చేసిన ఓ యూట్యూబర్‌కు దొంగలు దిమ్మతిరిగే షాకిచ్చారు. ఆమె రూపొందించిన వీడియో ఆధారంగా సమాచారం సేకరించిన దొంగలు ఆమె ఇంటికి కన్నం వేసి రూ.కోటికి పైగా విలువైన ఆభరణాలను చోరీ చేశారు.
ఇటాలియన్ లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్ ‘ఫెండీ’ సరికొత్తగా మార్కెట్‌లోకి తీసుకువచ్చిన ఓ హ్యాండ్‌బ్యాగ్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది.
భారత క్రికెట్ చరిత్రలోనే తొలిసారిగా టీమిండియా జపాన్‌తో టీ20 మ్యాచ్ ఆడనుంది. అయితే ఆసియా క్రీడలు 2026కు రెండు రోజుల ముందే ఈ మ్యాచ్ ఉండటంతో ప్రసార హక్కుల విషయంలో గందరగోళం నెలకొంది.
చైనా ప్రముఖ వీడియో షేరింగ్ వేదిక బిలిబిలి పాశ్చాత్య దేశాల మార్కెట్లపై దృష్టి సారించింది. యూట్యూబ్‌కు ప్రత్యామ్నాయంగా ఎదిగిన ఈ సంస్థ.. అంతర్జాతీయంగా కంటెంట్ క్రియేటర్లను ఆకర్షించేందుకు అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ప్రతి 1,000 వ్యూస్‌కు సుమారు 0.70 డాలర్ చెల్లించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
యూట్యూబ్.. వీడియోల వ్యూస్ లెక్కింపులో కీలక మార్పు చేయనుంది. ఆగస్టు 24 నుంచి అన్ని వీడియో ఫార్మాట్లకు ఒకే విధమైన వ్యూ కౌంటింగ్ విధానాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించింది.
యూట్యూబర్ ధ్రువ్ రాఠీ వీడియోను భారత్‌లో నిలిపివేసినట్లు గూగుల్ సంస్థ ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది. అతను యూట్యూబ్‌లో ఉంచిన వీడియో మతపరమైన విశ్వాసాలను దెబ్బతీసేలా ఉందని, అందులో శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, సీతమ్మ వారిని అవమానించేలా ప్రకటనలు ఉన్నాయని..దాన్ని తొలగించాలంటూ కేంద్ర ప్రభుత్వ ఆన్‌లైన్ వివాద పరిష్కార సంస్థ గూగుల్‌ను ఆదేశించింది.
కొత్తగా యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసి డబ్బులు సంపాదించాలనుకునే క్రియేటర్లకు ఆ సంస్థ షాకిచ్చింది. యూట్యూబ్ పార్ట్‌నర్ ప్రొగ్రామ్(YPP)లో 2018 తర్వాత తొలిసారిగా భారీ మార్పులు చేయనున్నట్లు యూట్యూబ్ ప్రకటించింది.
మనిషి మనుగడకు కమ్యూనికేషన్ (సమాచార మార్పిడి) కీలకం. ఇందుకు సోషల్ మీడియా ఓ మాద్యమంగా మారింది.
జగిత్యాల జిల్లా పరిధిలో సంచలనం సృష్టించిన యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో నిందితుడు హరిబాబును పోలీసులు పట్టుకున్నారు. అదనపు కట్నం కోసం ఆమెను హత్య చేసిన్నట్లు నిందితుడు ఒప్పుకున్నాడు.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు బుధవారం నాడు ప్రారంభమయ్యాయి. రాజ్యసభలో పదవీకాలం ముగిసిన సభ్యులకు వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ప్రసంగించారు.