ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Apollo Hospital: సీఎంకు అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు

ABN, Publish Date - Jul 21 , 2025 | 02:25 PM

తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయన్ని కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించారు. ముఖ్యమంత్రి స్టాలిన్‌కు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు.

TN CM Stalin

చెన్నై, జులై 21: తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ని కుటుంబ సభ్యులు చెన్నైలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. సోమవారం ఉదయం సీఎం స్టాలిన్ వాకింగ్‌కి వెళ్లారు. ఆ సమయంలో ఆయనకు తల తిరిగినట్లు అయింది. ఈ విషయాన్ని కుటుంబసభ్యులకు తెలిపారు. దీంతో ఆయన్ని వారు ఆసుపత్రికి తీసుకెళ్లారు. సీఎం స్టాలిన్‌కు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అపోలో ఆసుపత్రి యాజమాన్యం ఓ ప్రకటనలో వెల్లడించింది. తండ్రి స్టాలిన్ ఆరోగ్యంపై ఉదయనిధి స్టాలిన్ స్పందించారు. తన తండ్రి, ముఖ్యమంత్రి స్టాలిన్ ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పార్టీ నేతలు, కార్యకర్తలకు ఉదయనిధి స్టాలిన్ సూచించారు.

Updated Date - Jul 21 , 2025 | 04:07 PM