ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

రైల్వేలో 6,374 పోస్టుల భర్తీకి చర్యలు

ABN, Publish Date - Jun 17 , 2025 | 06:31 AM

రైల్వేలో ఖాళీగా ఉన్న 6,374 టెక్నీషియన్‌ పోస్టుల భర్తీకి చర్యలు ప్రారంభమయ్యాయి. సిగ్నల్‌, టెలికమ్యూనికేషన్‌ సహా 51 కేటగిరీల్లోని గ్రేడ్‌ -సి పోస్టులు భర్తీ కానున్నాయి.

న్యూఢిల్లీ, జూన్‌ 16: రైల్వేలో ఖాళీగా ఉన్న 6,374 టెక్నీషియన్‌ పోస్టుల భర్తీకి చర్యలు ప్రారంభమయ్యాయి. సిగ్నల్‌, టెలికమ్యూనికేషన్‌ సహా 51 కేటగిరీల్లోని గ్రేడ్‌ -సి పోస్టులు భర్తీ కానున్నాయి. దేశంలోని 17 జోన్లు, ఉత్పాదక యూనిట్లలో ఈ పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్‌ జారీ కానుంది. ప్రస్తుతం పేర్నొన్న పోస్టుల సంఖ్య కన్నా ఇంకా ఎక్కువ ఖాళీలు ఉన్నాయని అధికారవర్గాలు తెలిపాయి. సిగ్నల్‌, టెలికాం విభాగంలో చివరిసారిగా 2017లో పోస్టుల భర్తీ జరిగింది.

ఈ వార్తలు కూడా చదవండి

గోడలు దూకేందుకు బీజేపీ నేతల యత్నం.. జీహెచ్‌ఎంసీ వద్ద టెన్షన్ టెన్షన్

కొండపల్లి మున్సిపాలిటీ టీడీపీ కైవసం

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jun 17 , 2025 | 06:31 AM