ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Premalatha: విజయ్‌కాంత్‌ ఫొటో ఏ పార్టీ వాడకూడదు

ABN, Publish Date - Aug 07 , 2025 | 10:14 AM

డీఎండీకే వ్యవస్థాకులు దివంగత విజయ్‌కాంత్‌ ఫొటోను ఏ రాజకీయ పార్టీ వాడకూడదని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రేమలత హెచ్చరించారు. జిల్లాస్థాయిలో డీఎండీకే బలోపేతం కోసం ప్రేమలత రాష్ట్రవ్యాప్త పర్యటన ప్రారంభించారు.

- డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత

చెన్నై: డీఎండీకే వ్యవస్థాకులు దివంగత విజయ్‌కాంత్‌(Vijaykanth) ఫొటోను ఏ రాజకీయ పార్టీ వాడకూడదని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రేమలత(Premalatha) హెచ్చరించారు. జిల్లాస్థాయిలో డీఎండీకే బలోపేతం కోసం ప్రేమలత రాష్ట్రవ్యాప్త పర్యటన ప్రారంభించారు. బుధవారం వేలూరు(Veluru)లో ఆమె మీడియాతో మాట్లాడుతూ, రాజకీయ పార్టీలు విజయ్‌కాంత్‌ ఫొటోలు వాడకూడదని,

ఎన్నికల సమయంలో కూటమి ఏర్పడినట్లయితే వాడుకోవడంలో తమకు ఎలాంటి అభ్యంతరం ఉండదన్నారు. అయితే సినిమాలకు ఇది వర్తించదన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, దీనిని సక్రమైన దారిలో తీసుకెళ్ళడంలో ముఖ్యమంత్రి స్టాలిన్‌ విఫలమైయ్యారన్నారని ఆమె ఆరోపించారు.

ఈ వార్తలు కూడా చదవండి..

మరింత పెరిగిన బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

దొంగ డెత్‌ సర్టిఫికెట్‌తో ఎల్‌ఐసీకి టోకరా

Read Latest Telangana News and National News

Updated Date - Aug 07 , 2025 | 10:14 AM