ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Minister: డాక్టరేట్‌ను నిరాకరించిన మంత్రి

ABN, Publish Date - Jun 04 , 2025 | 12:28 PM

రాష్ట్రమంత్రి సతీశ్‌ జార్కిహొళి గౌరవ డాక్టరేట్‌ను నిరాకరించారు. తనకు ఎంతో సామాజిక బాధ్యత ఉందని, గౌరవమైన బాధ్యతలు పొందేందుకు చాలా కాలం ఉందన్నారు. ఈ విషయాన్ని తెలుపుతూ యూనివర్సిటీకి లేఖ పంపారు.

బెంగళూరు: కర్ణాటక ఓపెన్‌ యూనివర్సిటీ ప్రజాపనులశాఖ మంత్రి సతీశ్‌ జార్కిహొళి(Minister Satish Jarkiholi)కి గౌరవ డాక్టరేట్‌ను అందించేందుకు సిద్ధం కాగా ఆయన నిరాకరించారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ... తనకు ఎంతో సామాజిక బాధ్యత ఉందని, గౌరవమైన బాధ్యతలు పొందేందుకు చాలా కాలం ఉందని, తాను గౌరవ డాక్టరేట్‌ను తీసుకోలేనని అభిప్రాయపడ్డారు. కర్ణాటక ఓపెన్‌ యూనివర్సిటీ వైస్‌చాన్స్‌లర్‌, రిజిస్ట్రార్‌లు మార్చి 27న తనను కలిశారన్నారు.


గౌరవ డాక్టరేట్‌ ఇవ్వదలిచామని, అందుకు కమిటీ తీర్మానించినట్లు తెలియజేశారన్నారు. సన్మానం చేసి గౌరవ డాక్టరేట్‌ ఇవ్వదలచినట్ల వివరించారన్నారు. సమాజంలో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని వాటిపై నిరంతరంగా పర్యవేక్షిస్తున్నానన్నారు. గౌరవ డాక్టరేట్‌ పొందదలచుకోలేదని, తన నిర్ణయాన్ని స్వాగతిస్తారని భావిస్తున్నట్లు యూనివర్సిటీకి లేఖ పంపానన్నారు.



ఈ వార్తలు కూడా చదవండి.

అమెరికాలో తెలుగు విద్యార్థులకు అండగా ఉంటాం

బీజేపీలో బీఆర్‌ఎస్‌ విలీనం ఖాయం

Read Latest Telangana News and National News

Updated Date - Jun 04 , 2025 | 12:28 PM