India a Hub for GCCs: ఫార్మా జీసీసీలకు హబ్‌గా ఇండియా
ABN, Publish Date - May 03 , 2025 | 10:01 PM
ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే భారత ఆర్థిక వ్యవస్థ ర్యాపిడ్ స్పీడుతో దూసుకుపోతోంది. తొందరలోనే ఫార్మా రంగంలో గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల(జీసీసీ)కు భారత్ హబ్ గా అవతరించబోతోంది.
India a Hub for GCCs: ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే భారత ఆర్థిక వ్యవస్థ ర్యాపిడ్ స్పీడుతో దూసుకుపోతోంది. తొందరలోనే ఫార్మా రంగంలో గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల(జీసీసీ)కు భారత్ హబ్ గా అవతరించబోతోంది. ఇప్పుడు అంతర్జాతీయ ఫార్మా దిగ్గజాలు జీసీసీల ఏర్పాటుకు ఇండియా వైపే చూస్తున్నాయి. మన దేశ ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉండటం, వినియోగం కూడా బాగుంటుండటంతో భారత్ ను స్వర్గధామంగా భావిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి
Vastu Tips: ఇంట్లో బంగారాన్ని ఇక్కడ అస్సలు పెట్టకండి
IPL 2025: ఏఐ అద్భుతం.. ఇండియన్ ప్రీమియర్ లడ్డూ లీగ్..
Updated Date - May 03 , 2025 | 10:01 PM