ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

హోం శాఖ సమన్వయంతో అగ్నివీరులకు ఉపాధి

ABN, Publish Date - Jun 18 , 2025 | 05:24 AM

ఆర్మీలో విధి నిర్వహణను పూర్తి చేసుకున్న మాజీ అగ్నివీర్‌లకు ఉపాధి కల్పించే విషయమై సమన్వయం చేసే బాధ్యతలను కేంద్ర హోం శాఖకు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.

న్యూఢిల్లీ, జూన్‌ 17: ఆర్మీలో విధి నిర్వహణను పూర్తి చేసుకున్న మాజీ అగ్నివీర్‌లకు ఉపాధి కల్పించే విషయమై సమన్వయం చేసే బాధ్యతలను కేంద్ర హోం శాఖకు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. వారికి ఇతర రకాల ఉద్యోగాలు, ఉపాధి కల్పించే విషయమై వివిధ శాఖలతో సమన్వయం చేసుకోనుంది. ఇందుకు సంబంధించిన బిజినెస్‌ రూల్స్‌లో సవరణ చేస్తూ సోమవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఉద్యోగాల సమాచారం తెలుసుకునేందుకు కొత్తగా పోర్టల్‌ను కూడా ప్రారంభించనుంది.

Updated Date - Jun 18 , 2025 | 05:24 AM