ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Midnight Drone Strike: 4 డ్రోన్లు.. అన్నింటినీ ధ్వసం చేశాయి

ABN, Publish Date - May 08 , 2025 | 04:42 AM

పాకిస్థాన్‌లోని మురీద్‌కేలో అర్ధరాత్రి నాలుగు డ్రోన్లు మసీదులపై దాడి చేసి వాటిని ధ్వంసం చేశాయని ప్రత్యక్ష సాక్షి వెల్లడించాడు. భారత దళాల మెరుపు దాడుల సమాచారం రాయిటర్స్‌కు తెలియజేశాడు.

మురీద్‌కేకు చెందిన ప్రత్యక్ష సాక్షి

ఇస్లామాబాద్‌, మే 7: ‘అర్ధరాత్రి నాలుగు డ్రోన్లు చుట్టుముట్టాయి. చూస్తుండగానే అన్నింటినీ ధ్వంసం చేశాయి’ అని పాకిస్థాన్‌లోని మురీద్‌కేకు చెందిన ప్రత్యక్ష సాక్షి వెల్లడించాడు. భారత్‌ మెరుపు దాడుల నేపథ్యంలో వార్తా సంస్థ ‘రాయిటర్స్‌’తో బుధవారం అతడు మాట్లాడాడు. ‘అర్ధరాత్రి 12.45 గంటల సమయంలో ఓ డ్రోన్‌ వచ్చింది. ఆ తర్వాత మరో మూడు డ్రోన్లు వచ్చాయి. మసీదులపై దాడులు ప్రారంభించాయి. క్షణాల్లోనే ధ్వంసం చేశాయి’ అని వివరించాడు.


ఇవి కూడా చదవండి:

Operation Sindoor: ఆపరేషన్ సింధూర్ అప్రమత్తమైన తెలంగాణ.. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం ఆదేశాలు

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ దాడికి ముందు..దాడి తర్వాత ఎలా ఉందంటే..

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‎పై..సచిన్, సెహ్వాగ్ సహా పలువురి క్రీడా ప్రముఖుల స్పందన

Bank of Baroda Recruitment: టెన్త్ అర్హతతో బ్యాంకులో ఉద్యోగాలు..నెలకు రూ.37 వేల జీతం

Read More Business News and Latest Telugu News

Updated Date - May 08 , 2025 | 04:42 AM