ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Delhi Assembly Elections: ఢిల్లీ ఎన్నికల బరిలో నిలిచిన ప్రముఖులు

ABN, Publish Date - Feb 04 , 2025 | 07:35 PM

Delhi Assembly Elections: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 699 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటరు పట్టం కట్టాడనేది మాత్రం ఫిబ్రవరి 8వ తేదీ స్పష్టం కానుంది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పలువురు ప్రముఖులు వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి బరిలో దిగారు.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 04: మరికొన్ని గంటల్లో న్యూఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. అందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం సర్వం సిద్దం చేసింది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో.. అంటే ఫిబ్రవరి 5వ తేదీ.. బుధవారం ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీతోపాటు కాంగ్రెస్ పార్టీల మధ్యే ప్రధాన పోరు జరగనుంది.

మొత్తం 699 మంది అభ్యర్థులు ఈ ఎన్నికల బరిలో నిలిచారు. ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటరు పట్టం కట్టాడనేది ఫిబ్రవరి 8వ తేదీ.. శనివారం తెలిపోనుంది. ఇక ఈ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పలువురు ప్రముఖులు వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి బరిలో దిగారు. వాటి వివరాలు..

Also Read: మరికొన్ని గంటల్లో పోలింగ్.. ఢిల్లీ సీఎంపై ఎఫ్ఐఆర్.. అసలు విషయం ఏమిటంటే..?

1)

న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానం:

  • అరవింద్ కేజ్రీవాల్ (ఆప్)

  • పర్వేష్ వర్మ (బీజేపీ)

  • సందీప్ దీక్షిత్ (కాంగ్రెస్ పార్టీ)

2)

కల్కాజీ అసెంబ్లీ నియోజకవర్గం:

  • సీఎం అతిషి (ఆప్)

  • అల్కా లంభా ( కాంగ్రెస్)

  • రమేష్ బిధూరీ (బీజేపీ)

Also Read: కర్నూలులో బెంచ్‌‌ ఏర్పాటు.. సవాల్ చేస్తూ హైకోర్టులో పిల్


3)

జంగ్‌పురా అసెంబ్లీ నియోజకవర్గం:

  • మనీష్ సిసోడియా (ఆప్)

  • సర్దార్ తర్విందర్ సింగ్ మర్హ(బీజేపీ)

  • ఫర్హాద్ సూరి (కాంగ్రెస్)

4)

మాలవ్యా నగర్ నియోజకవర్గం:

  • సోమనాథ్ భారతీ (ఆప్)

  • సతీష్ ఉపాధ్యాయ( బీజేపీ)

  • జితేందర్ కుమార్ కోచర్ (కాంగ్రెస్ పార్టీ)

Also Read: ఆ ఉచ్చులో పడకండి.. సీఎం చంద్రబాబుకు కీలక సూచన


5)

ఛత్తార్‌పూర్ నియోజకవర్గం:

  • బ్రహ్మ సింగ్ తన్వార్ (ఆప్)

  • ఖర్తార్ సింగ్ తన్వార్ (బీజేపీ)

  • రాజేందర్ సింగ్ తన్వార్ (కాంగ్రెస్)

6)

ప్రతాప్‌గంజ్ నియోజకవర్గం:

  • అవధ్ ఓజా (ఆప్)

  • రవీందర్ సింగ్ నేగీ( బీజేపీ)

  • అనిల్ చౌదరి ( కాంగ్రెస్)

Also Read: కేజ్రీవాల్ ఆరోపణలు.. స్పందించిన ఈసీ


7)

బల్లిమరాన్ అసెంబ్లీ నియోజకవర్గం:

  • ఇమ్రాన్ హుస్సేన్ (ఆప్)

  • హరూన్ యూసఫ్ (కాంగ్రెస్ పార్టీ)

  • కమల్ బగ్రీ (బీజేపీ)

8)

ఓక్లా అసెంబ్లీ నియోజకవర్గం:

  • అమనతుల్లా ఖాన్ (ఆప్)

  • బ్రహ్మం సింగ్ (బీజేపీ)

  • అరిబ్ ఖాన్( కాంగ్రెస్)

Also Read: దివాన్ చెరువు ఫారెస్ట్ లో భారీ అగ్ని ప్రమాదం


9)

షాకుర్ బస్తీ అసెంబ్లీ నియోజకవర్గం:

  • సత్యందర్ జైన్ (ఆప్)

  • కరైన్ సింగ్(బీజేపీ)

  • సతీష్ లూథ్రా (కాంగ్రెస్ పార్టీ)

10)

రోహిణి అసెంబ్లీ నియోజకవర్గం:

  • ప్రదీప్ మిట్టల్ (ఆప్)

  • సుమేష్ గుప్తా (కాంగ్రెస్ పార్టీ)

  • విజేందర్ గుప్తా (బీజేపీ )

ఫిబ్రవరి 5వ తేదీన జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌లో 1.56 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించు కోనున్నారు. వీరు ఓటు హక్కు వినియోగించుకోనేందుకు మొత్తం 13,766 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల్లో భద్రత కోసం 220 కంపెనీల పారా మిలటరీ దళాలు, 19 వేల మంది హోం గార్డులు, దాదాపు 40 వేల మంది ఢిల్లీ పోలీసులను వినియోగిస్తున్నారు.

For National News And Telugu News

Updated Date - Feb 04 , 2025 | 07:40 PM