ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

India Airport: పరిమిత ఎత్తు దాటితే కూల్చివేతే

ABN, Publish Date - Jun 20 , 2025 | 03:43 AM

ఎయిర్‌పోర్టుల చుట్టూ విమాన కార్యకలాపాలకు అంతరాయం కలిగించే భవనాలు, చెట్లు వంటి అడ్డంకుల నియంత్రణ, తొలగింపుపై కేంద్రప్రభుత్వం ముసాయిదా నియమాలను జారీచేసింది...

  • ఎయిర్‌పోర్టుల సమీపంలోని భవనాలు నిబంధనలకులోబడి ఉండాలి.. కేంద్రం ముసాయిదా రూల్స్‌ జారీ

న్యూఢిల్లీ, జూన్‌ 19: ఎయిర్‌పోర్టుల చుట్టూ విమాన కార్యకలాపాలకు అంతరాయం కలిగించే భవనాలు, చెట్లు వంటి అడ్డంకుల నియంత్రణ, తొలగింపుపై కేంద్రప్రభుత్వం ముసాయిదా నియమాలను జారీచేసింది. భారతీయ వాయుయాన్‌ అధినియం-2024 కింద ఈ ‘ది డ్రాఫ్ట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ రూల్స్‌ (భవనాలు, చెట్ల వల్ల కలిగే అడ్డంకులను కూల్చివేయడం)’ను విడుదల చేసింది. వీటిపై 21రోజులపాటు ప్రజల అభిప్రాయాల సేకరించనుంది. ఎయిర్‌క్రాఫ్ట్‌ రూల్స్‌-1994 స్థానంలో కొత్త నియమాలను తీసుకురావాలనే ఉద్దేశంతో కేంద్రం తాజా ప్రతిపాదనలు చేసింది. ప్రభుత్వ నోటిఫికేషన్లలో పేర్కొన్న ఎత్తు సంబంధిత పరిమితులను ఉల్లంఘించిన నిర్మాణంపై అయి నా డీజీసీఏ చర్యలు తీసుకొనే అధికారాన్ని కొత్త నిబంధనలు కల్పిస్తున్నాయి

Updated Date - Jun 20 , 2025 | 04:07 AM