ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Cake Delivery Mystery: పాకిస్థాన్‌ హైకమిషన్‌లోకి కేక్‌

ABN, Publish Date - Apr 25 , 2025 | 05:26 AM

పహల్గామ ఉగ్రదాడి నేపథ్యంలో ఢిల్లీలోని పాకిస్థాన్‌ హైకమిషన్‌ కార్యాలయానికి కేక్‌ బాక్స్‌ తో ఒక వ్యక్తి చేరుకున్న వీడియో నెట్టింట్లో వైరల్‌ అవుతోంది. విలేకరులు చేసిన ప్రశ్నకు ఎలాంటి సమాధానం ఇవ్వకుండా ఆ వ్యక్తి ముందుకు సాగడం సడెన్‌గా అర్ధం కాకుండా ఉన్నది

పహల్గాం దాడి నేపథ్యంలో.. ఢిల్లీలోని పాకిస్థాన్‌ హైకమిషన్‌ కార్యాలయంలోకి ఓ వ్యక్తి కేక్‌ బాక్సుతో వెళ్తున్న వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. ఈ దృశ్యాలను రిపబ్లిక్‌ టీవీ సహా.. పలు మీడియా సంస్థలు చిత్రీకరించాయి. ‘‘సంబురాలు జరుపుకొనేందుకు ఆ కేక్‌ని పాక్‌ హైకమిషన్‌ కార్యాలయానికి తీసుకెళ్తున్నారా?’’ అని విలేకరులు అడిగిన ప్రశ్నకు.. ఆ వ్యక్తి ఎలాంటి సమాధానం చెప్పకుండా ముందుకు సాగడం వీడియోలో కనిపిస్తుంది.


ఇవి కూడా చదవండి

Pahalgam Terror Attack: పాకిస్తానీలు 48 గంటల్లో ఇండియా వదలి వెళ్లాలని కేంద్ర ఆదేశం..

Fauji Actress Imanvi: పుకార్లపై స్పందించిన ప్రభాస్ హీరోయిన్

Updated Date - Apr 25 , 2025 | 05:26 AM