ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Ahmad Patel Son Faizal Praises PM Modi: మోదీ చేతిలో దేశం సురక్షితం

ABN, Publish Date - Aug 13 , 2025 | 03:44 AM

దివంగత కాంగ్రెస్‌ నేత అహ్మద్‌ పటేల్‌ కుమారుడు ఫైజల్‌ 44 మోదీ ప్రభుత్వాన్ని ప్రశంసించారు..

  • అహ్మద్‌ పటేల్‌ తనయుడు ఫైజల్‌

న్యూఢిల్లీ, ఆగస్టు 12: దివంగత కాంగ్రెస్‌ నేత అహ్మద్‌ పటేల్‌ కుమారుడు ఫైజల్‌(44) మోదీ ప్రభుత్వాన్ని ప్రశంసించారు. ‘దేశం సమర్థుని చేతిలో సురక్షితంగా ఉంద’ని వ్యాఖ్యానించారు. తాను కాంగ్రెస్‌ పట్ల అసంతృప్తితో లేనని, ప్రజాజీవితం నుంచి విరామం తీసుకుంటున్నానని తెలిపారు. ‘తండ్రి అడుగుజాడల్లో నడిచే అవకాశం కాంగ్రెస్‌ నాకు ఇవ్వలేద’ని కొన్ని నెలల క్రితం వ్యాఖ్యానించిన ఫైజల్‌ తాజాగా ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇవి కూడా చదవండి

గతేడాది 2.17 లక్షల ఫేక్ కరెన్సీ నోట్ల పట్టివేత.. లోక్‌సభలో కేంద్ర మంత్రి వెల్లడి

రిజిస్టర్డ్ పోస్టు సేవ నిలిపివేత అంటూ వార్తలు.. అసలు విషయం ఏంటంటే..

For More National News and Telugu News

Updated Date - Aug 13 , 2025 | 03:44 AM