ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Pakistan Earthquake : పాక్‌లో భూకంపం ఐదు వారాల్లో మూడోసారి

ABN, Publish Date - May 06 , 2025 | 03:58 AM

పాకిస్థాన్‌ ఖైబర్ పఖ్తుంఖ్వాలోని చిత్రాల్ జిల్లాలో మళ్లీ భూకంపం సంభవించింది. 4.2 తీవ్రతతో నమోదైన ఇది ఐదు వారాల్లో మూడో భూకంపం కావడం ఆందోళన కలిగిస్తోంది

ఇస్లామాబాద్‌, మే 5: పాకిస్థాన్‌లో భూమి కంపించింది. రిక్టర్‌స్కేలుపై తీవ్రత 4.2గా నమోదైంది. సాయంత్రం 4 గంటల సమయంలో ఆఫ్ఘనిస్థాన్‌ సరిహద్దుల్లోని ఖైబర్‌పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌ చిత్రాల్‌ జిల్లాలో భూ ప్రకంపనలు వచ్చాయని అధికారులు తెలిపారు. ఐదువారాల్లో ఇది మూడో భూకంపం అని వెల్లడించారు.


Read Also: Rahul meets PM Modi : ప్రధాని నరేంద్ర మోదీతో రాహుల్‌ గాంధీ భేటీ

Sonu Nigam: పహల్గాం ఘటనపై సోనూ నిగమ్‌ సంచలన కామెంట్స్.. షాకిచ్చిన పోలీసులు..

India vs Pakistan Missile Power: భారత్‌తో పోలిస్తే పాక్ క్షిపణుల సామర్థ్యం ఎంతంటే..

Updated Date - May 06 , 2025 | 03:58 AM