Home » Earthquake
కర్ణాటకలోని విజయపుర జిల్లాలో భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. భయాందోళనలతో స్థానికులు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. కాగా.. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 3.5 గా నమోదైంది.
టిబెట్‌లో బుధవారం భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.3గా నమోదైందని యూరోపియన్ మెడటేరియనియన్ సెస్మాలాజికల్ సెంట్రల్ తెలిపింది.
టిబెట్‌లో ఇటీవల ఓ హిమానీనదం కూలిపోవడం వల్ల ఆగస్టు 26న భారీ వరదలు సంభవించిన ఘటన మరవకముందే.. భారీ భూప్రకంపనలు సంభవించాయి.
చైనాలో భూకంపం చోటుచేసుకుంది. శుక్రవారం ఉదయం దక్షిణ చైనా, సిచువాన్ ప్రావిన్ష్‌లోని లాంగ్‌చాంగ్ సిటీలో భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.1గా నమోదైంది.
జపాన్ దేశాన్ని భూకంపం మరోసారి వణికించింది. ఆదివారం టోక్యో ప్రాంతంతో సహా తూర్పు జపాన్‌ను భూప్రకంపనలు కుదిపేశాయి. తెల్లవారుజామున 5.9 తీవ్రతతో భూకంపం సంభవించింది.
ఇండోనేషియాను వరుస భూ ప్రకంపనలు కుదిపేస్తున్నాయి. ఆగస్టు 15న సంభవించిన భారీ భూకంపంతో సుమారు 59 మంది మృతిచెందగా.. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. రెండ్రోజుల వ్యవధిలోనే మరోసారి నేడు ప్రకంపనలు సంభవించడంతో ఇండోనేషియా ప్రజలు బెంబేలెత్తిపోయారు.
ఇండోనేషియాలోని ఫ్లోరెస్ ద్వీపంలో శనివారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేల్‌పై దీని తీవ్రత 7.7గా నమోదయింది.
జమ్మూ కశ్మీర్ లడఖ్‌లోని లేహ్‌లో మళ్లీ భూ ప్రకంపనలు వచ్చాయి. కేవలం నాలుగు గంటల వ్యవధిలోనే ఈ ప్రకంపనలు రావడంతో.. స్థానికులు భయాందోళన చెందుతున్నారు.
భారీ భూకంపం కారణంగా కొలంబియా అల్లకల్లోలం అయ్యింది. ఇప్పటి వరకు 132 మంది చనిపోగా.. 570 మంది తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది.
కొలంబియాను భారీ భూకంపం వణికించింది. సోమవారం ఉదయం పశ్చిమ కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ ప్రకంపనల కారణంగా పలు ప్రాంతాల్లో భవనాలు దెబ్బతినగా, కొన్ని కూలిపోయాయి.