Ongole Earthquake: ఉలిక్కిపడ్డ ఒంగోలు.. అర్ధరాత్రి భూ ప్రకంపనలు..
ABN , Publish Date - Sep 24 , 2025 | 08:24 AM
ఒంగోలులో అర్ధరాత్రి సమయంలో స్వల్పంగా కంపించింది.
ప్రకాశం: ఒంగోలులో స్వల్ప భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. అర్ధరాత్రి 2:53కు రెండు సెకండ్ల పాటు నగరంలో భూమి కంపించింది. భాగ్యనగర్, శర్మా కాలేజీ, దేవుడు చెరువు ప్రాంతాల్లో భూమి కంపించడంతో స్థానికులు ఒక్కసారిగా ఉల్లిక్కిపడ్డారు. దీనిపై సమాచారం అందుకున్న అధికారులు.. స్థానికుల నుంచి పూర్తిస్థాయిలో సమాచారం సేకరిస్తున్నారు. గతంలోనూ ప్రకాశం జిల్లాలో భూ ప్రకంపనలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి..
చైనాతో జాగ్రత్త.. భారత్‌ను హెచ్చరించిన టిబెట్ మాజీ ప్రధాని లోబ్సాంగ్ సంగే
మోదీ ‘స్వదేశీ’ పిలుపు.. జోహోకు మారిన కేంద్ర మంత్రి..