ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

నింగి నిండా నా జెండా

ABN, Publish Date - May 16 , 2025 | 06:06 AM

భరతదేశ గడ్డపైన భరతజాతి బిడ్డగున్నా వున్నా – నేనున్నా మువ్వన్నెల జెండాతో ముందే నేనున్నా ::భరత దేశ:: ఈ దేశం నాదని ఈ ప్రజలు నావారని..

భరతదేశ గడ్డపైన భరతజాతి బిడ్డగున్నా వున్నా – నేనున్నా మువ్వన్నెల జెండాతో ముందే నేనున్నా ::భరత దేశ:: ఈ దేశం నాదని ఈ ప్రజలు నావారని అంటున్నా – నేనంటున్నా దేశం కోసం ప్రాణాలైనా ఇస్తానని – నేనంటున్నా ::భరతదేశ:: జై కిసాన్‌ అని జై జవాన్‌ అని విన్నా – నే విన్నా ధీరత్వంతో నిల్చున్నా వీరత్వంతో ముందున్నా::భరతదేశ:: కులతత్వం లేక మతతత్వం లేక వుంటున్నా – నేనుంటున్నా దేశ సమైక్యతే కావాలని నేనంటున్నా ::భరతదేశ::

నన్నపనేని రాజకుమారి మాజీ మంత్రి

ఈ వార్తలు కూడా చదవండి..

Rahul Gandhi: రాహుల్‌పై చర్యలకు రంగం సిద్ధం..

Abhinandan Vardhaman: అభినందన్ వర్థమాన్‌‌ను భారత్‌కి పాక్ ఆర్మీ అప్పగించిన తర్వాత ఏమైందంటే..

Supreme Court: సుప్రీంకోర్టులో సజ్జల భార్గవ్‌కు చుక్కెదురు

For Telangana News And Telugu News

Updated Date - May 16 , 2025 | 06:06 AM