ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Dhanalakshmi Yoga: ఈ ఐదు రాశులకు అదృష్ట యోగం.. ఎప్పటి నుంచి అంటే..

ABN, Publish Date - Aug 31 , 2025 | 11:51 AM

భాద్రపద మాసంలో పౌర్ణమి ముందు వచ్చే వారంలో ఐదు రాశుల వారికి అదృష్ట యోగం పట్టనుంది. దీంతో ఈ రాశుల వారు జాక్ పాట్ కొట్టనున్నారు.

ఈ ఐదు రాశుల వారికి సెప్టెంబర్ మొదటి వారం నుంచి అదృష్ట యోగం ప్రారంభం కానుంది. దీంతో వీరి భవిష్యత్తు శుభ యోగంగా మారనుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. గ్రహాల స్థానం, వాటి సంయోగాలు మన జీవితంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి. సెప్టెంబర్ తొలి వారం కొన్ని నిర్దిష్ట రాశి చక్ర గుర్తులకు చాలా శుభ ప్రదం. ఈ సమయంలో ఏర్పడే ధనలక్ష్మి యోగం కారణంగా.. ఆర్థిక విషయాలు, వృత్తి, వ్యక్తిగత జీవితంలో సానుకూల మార్పులుంటాయి.

మేషం: ఈ వారం ఈ రాశి వారికి అదృష్ట ద్వారాలు తెరుచుకొంటాయి. మీకు మరింత ఉత్సాహం, శక్తి ఉంటుంది. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఓర్పు, జ్ఞానం ద్వారా.. మీరు అన్ని సమస్యలకు పరిష్కారాలను కనుగొంటారు.

మిథునరాశి: ఈ వారం శుభ ఫలితాలను ఇస్తుంది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న అన్ని పనులు పూర్తవుతాయి. స్నేహితులు, శ్రేయోభిలాషుల నుంచి మీకు పూర్తి మద్దతు లభిస్తోంది.విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్దం కావడానికి ఇది చాలా శుభ సమయం.

వృశ్చిక రాశి: ఈ వారం ఈ రాశి వారికి ఆనందం, ఉత్సాహం నిండి ఉంటుంది. వ్యాపారవేత్తలకు ఈ సమయం చాలా ప్రయోజనకరం. కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడానికి ఇది చాలా మంచి సమయం.

ధనస్సు రాశి: ఈ రాశి వారికి ఈ వారం పూర్తి అదృష్టం లభిస్తోంది. మీ కృషి, ఆత్మ విశ్వాసం మంచి పలితాలనిస్తాయి.

కుంభరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉండనున్నాయి. వారం ప్రారంభంలో మీకు కొన్ని సవాళ్లు ఎదుర్కోవచ్చు. కానీ ఆ తర్వాత పరిస్థితి మారుతోంది. వారం మధ్యలో నిపుణులు, వ్యాపారవేత్తలకు మంచిది. మీ కృషికి ప్రతిఫలం లభిస్తుంది.

ఈ వార్తలు కూడా చదవండి..

ఆ రాశి వారికి ఈ వారం ఖర్చులు విపరీతం..

మరిన్నీ ఆధ్యాత్మిక వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Aug 31 , 2025 | 01:18 PM