ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Chennai News: పచ్చబొట్టు అతని ప్రాణం తీసింది.. ఏం జరిగిందంటే..

ABN, Publish Date - Sep 24 , 2025 | 12:59 PM

శరీరంపై పచ్చబొట్టు (టాటూ) ఉండడంతో సైన్యంలో చేరేందుకు నిరాకరించబడిన యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మదురై తత్తనేరి అరుళ్‌దాస్‏పురం ప్రాంతానికి చెందిన బాలమురుగన్‌ కుమారుడు యోగసుధీష్‌ మదురైలోని ఓ ప్రైవేటు కళాశాలలో చదువుతున్నాడు.

- పచ్చబొట్టు ఉందంటూ నిరాకరణ...?

- సైన్యంలో చేరలేకపోయాననే బాధతో యువకుడి ఆత్మహత్య

చెన్నై: శరీరంపై పచ్చబొట్టు (టాటూ) ఉండడంతో సైన్యంలో చేరేందుకు నిరాకరించబడిన యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మదురై(Madhurai) తత్తనేరి అరుళ్‌దాస్‏పురం ప్రాంతానికి చెందిన బాలమురుగన్‌ కుమారుడు యోగసుధీష్‌(Yogasudheesh) మదురైలోని ఓ ప్రైవేటు కళాశాలలో చదువుతున్నాడు. సైన్యంలో చేరాలనే ఆశయంతో సుధీష్‌ శిక్షణ పొందాడు.

ఇటీవల, ఈరోడ్‌లో జరిగిన సైనిక శిబిరానికి హాజరయ్యాడు. అతడి చేతిపై పచ్చబొట్టు ఉండడాన్ని గమనించిన అధికారులు, అతడిని ఎంపిక చేయకుండా పంపించేశారు. దీని కారణంగా కొద్దిరోజులుగా సుధీష్‌ ఆవేదన చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై సెల్లూరు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.

ఈ వార్తలు కూడా చదవండి..

భగ్గుమన్న బంగారం.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

హుస్సేన్ సాగర్‌కు పోటెత్తిన వరద.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన..

Read Latest Telangana News and National News

Updated Date - Sep 24 , 2025 | 12:59 PM