ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

స్టార్‌లింక్‌కు కేంద్రం అనుమతులు

ABN, Publish Date - May 08 , 2025 | 04:25 AM

ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌కు చెందిన శాటిలైట్‌ ఇంటర్నెట్‌ (శాట్‌కామ్‌) సేవల కంపెనీ స్టార్‌లింక్‌ భారత్‌లో సేవలందించేందుకు మన ప్రభుత్వం...

న్యూఢిల్లీ: ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌కు చెందిన శాటిలైట్‌ ఇంటర్నెట్‌ (శాట్‌కామ్‌) సేవల కంపెనీ స్టార్‌లింక్‌ భారత్‌లో సేవలందించేందుకు మన ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. శాట్‌కామ్‌ లైసెన్సులో జాతీయ భద్రతకు కీలకమైన నిబంధనలకు లోబడేందుకు అంగీకరించడంతో స్టార్‌లింక్‌కు మన టెలికాం శాఖ లెటర్‌ ఆఫ్‌ ఇంటెంట్‌ను జారీ చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. స్టార్‌లింక్‌ శాటిలైట్‌ టెక్నాలజీ ఆధారంగా అత్యంత వేగవంతమైన బ్రాడ్‌బ్యాండ్‌ సేవలనందిస్తోంది.

Read Also: Stock Markets Wednesday Closing: యుద్ధం జరుగుతున్నా ఏమాత్రం జంకని భారత స్టాక్ మార్కెట్లు

ఇంకా నగదే రారాజు

రూ 6 లక్షల కోట్లు ఆవిరి

Updated Date - May 08 , 2025 | 04:25 AM