ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఆరంభ నష్టాల నుంచి రికవరీ

ABN, Publish Date - Mar 12 , 2025 | 02:20 AM

భారత స్టాక్‌ మార్కెట్‌ ప్రామాణిక సూచీలు మంగళవారం ట్రేడింగ్‌లో ఆరంభ నష్టాల నుంచి తేరుకున్నప్పటికీ, మిశ్రమంగా ముగిశాయి....

మిశ్రమంగా ముగిసిన సూచీలు

ముంబై: భారత స్టాక్‌ మార్కెట్‌ ప్రామాణిక సూచీలు మంగళవారం ట్రేడింగ్‌లో ఆరంభ నష్టాల నుంచి తేరుకున్నప్పటికీ, మిశ్రమంగా ముగిశాయి. ఒక దశలో 451 పాయిం ట్ల వరకు క్షీణించిన సెన్సెక్స్‌.. చివరికి 12.85 పాయింట్ల నష్టంతో 74,102.32 వద్ద స్థిరపడింది. నిఫ్టీ మాత్రం 37.60 పాయింట్ల లాభంతో 22,497.90 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లోని 30 నమోదిత కంపెనీల్లో 14 రాణించగా.. మిగతా 16 నష్టపోయాయి. బీఎ్‌సఈలోని స్మాల్‌క్యాప్‌ సూచీ 0.70 శాతం తగ్గగా.. మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ 0.72 శాతం పెరిగింది.

Read Also : 7th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త.. డీఏ పెంపుపై ప్రభుత్వం కీలక ప్రకటన..

Business Ideas: మీ దగ్గర రూ.1000 లు ఉంటే చాలు.. ఈ వ్యాపారంలో నెలకు మినిమం రూ.30 వేల ప్రాఫిట్..

Airtel - Space X Deal: ఎయిర్ టెల్ సాయంతో స్టార్‌లింక్ భారత్‌లోకి ఎంట్రీ.. స్పేస్ ఎక్స్‌‌

Updated Date - Mar 12 , 2025 | 06:16 AM