ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కాగ్నిజెంట్‌ ఉద్యోగులకు బోనస్‌

ABN, Publish Date - Mar 13 , 2025 | 04:42 AM

ఐటీ కంపెనీ కాగ్నిజెంట్‌ తన ఉద్యోగులకు బోనస్‌ ప్రకటించింది. అర్హులైన ఉద్యోగులకు 85 నుంచి 115 శాతం బోనస్‌,,,

న్యూఢిల్లీ: ఐటీ కంపెనీ కాగ్నిజెంట్‌ తన ఉద్యోగులకు బోనస్‌ ప్రకటించింది. అర్హులైన ఉద్యోగులకు 85 నుంచి 115 శాతం బోనస్‌ చెల్లించనున్నట్టు ఉద్యోగులకు లెటర్లు పంపించినట్టు సమాచారం. గత మూడేళ్లలో కంపెనీ ఇంత పెద్ద మొత్తంలో బోనస్‌ ప్రకటించడం ఇదే మొదటిసారి. ఈ నెల, వచ్చే నెల జీతాలతో కలిసి ఈ బోన్‌సను కంపెనీ చెల్లించనుంది.

Read Also : 7th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త.. డీఏ పెంపుపై ప్రభుత్వం కీలక ప్రకటన..

Business Ideas: మీ దగ్గర రూ.1000 లు ఉంటే చాలు.. ఈ వ్యాపారంలో నెలకు మినిమం రూ.30 వేల ప్రాఫిట్..

Airtel - Space X Deal: ఎయిర్ టెల్ సాయంతో స్టార్‌లింక్ భారత్‌లోకి ఎంట్రీ.. స్పేస్ ఎక్స్‌‌

Updated Date - Mar 13 , 2025 | 04:42 AM