ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Lella Appireddy: జీవో 69ని రద్దు చేయండి

ABN, Publish Date - May 04 , 2025 | 05:14 AM

వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి, ఏపీ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు మైనర్‌ మినరల్‌ క్వారీల లీజుల నామినేషన్‌ను సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. జీవో 69 రద్దు చేయాలని, జీవో 33ను కూడా సవాల్‌ చేశారు

  • హైకోర్టులో వైసీపీ నేత పిల్‌

  • ఏపీఎండీసీకి క్వారీల లీజును సవాల్‌ చేసిన లేళ్ల అప్పిరెడ్డి

అమరావతి, మే 3(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని 436 కొత్త మైనర్‌ మినరల్‌ క్వారీల లీజులను, ఖనిజాల హక్కులను ఏపీ మినరల్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌కు నామినేషన్‌ ప్రాతిపదికన అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 69ని రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి దీనిని దాఖలు చేశారు. ప్రాజెక్టుల విస్తరణ, అభివృద్ధి, కొత్త ప్రాజెక్ట్‌లు చేపట్టేందుకు బాండ్ల రూపంలో రూ.9వేల కోట్లను సమీకరించేందుకు, ఆ రుణానికి గ్యారెంటీ ఇస్తూ ప్రభుత్వం ఇచ్చిన మరో జీవో 33ను కూడా ఆయన సవాల్‌ చేశారు. జీవో 69 అమలును నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ, సీఎస్‌, మైనింగ్‌ శాఖ ముఖ్యకార్యదర్శి, ఏపీఎండీసీ వైస్‌ చైర్మన్‌, ఎండీని ప్రతివాదులుగా చేర్చారు.


ఇవి కూడా చదవండి

Goa Temple Stampede: గోవాలోని శ్రీ లరాయ్ దేవీ దేవాలయం యాత్రలో తొక్కిసలాట.. 7 దుర్మరణం

Nara Lokesh: అమరావతి అన్‌స్టాపబుల్‌

Read Latest AP News And Telugu News

Updated Date - May 04 , 2025 | 05:14 AM