ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

TDP: 18న టీడీపీపీ భేటీ

ABN, Publish Date - Jul 17 , 2025 | 05:02 AM

తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం 18వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు జరగనుంది.

అమరావతి, జూలై 16(ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం 18వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు జరగనుంది. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. 21వ తేదీ నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరగనున్న నేపథ్యంలో టీడీపీపీ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి టీడీపీ ఎంపీలు 16 మందితోపాటు ఇద్దరు రాజ్యసభ సభ్యులు హాజరవుతారు. వర్షాకాల సమావేశాల్లో పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహాలు, సమస్యలపై చర్చించేందుకు టీడీపీపీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

Updated Date - Jul 17 , 2025 | 05:02 AM