ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Rotte Panduga: నెల్లూరులో నేటి నుంచి రొట్టెల పండుగ

ABN, Publish Date - Jul 06 , 2025 | 04:48 AM

మతసామర్యానికి ప్రతీకగా ఏటా మొహర్రం నెలలో నెల్లూరులో జరిగే రొట్టెల పండుగ ఆదివారం అంగరంగ వైభవంగా ప్రారంభం కానుంది.

  • ఐదు రోజులపాటు నిర్వహణ

నెల్లూరు (సాంస్కృతికం), జూలై 5 (ఆంధ్రజ్యోతి): మతసామర్యానికి ప్రతీకగా ఏటా మొహర్రం నెలలో నెల్లూరులో జరిగే రొట్టెల పండుగ ఆదివారం అంగరంగ వైభవంగా ప్రారంభం కానుంది. ఐదురోజులపాటు జరిగే ఈ పండుగ కోసం నెల్లూరు జిల్లా అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. తొలిరోజు రాత్రి సందల్‌మాల్‌, సోమవారం అర్ధరాత్రి బారాషహీద్‌ల గంథ మహోత్సవం జరుగుతుంది. మంగళవారం ఉదయం నుంచి రొట్టెల పండుగ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత బుధవారం తహలీఫాతేహా, గురువారం రాత్రి పండుగ ముగింపు కార్యక్రమం జరుగుతుంది. బారాషహీద్‌ దర్గా ప్రాంగణంలోని స్వర్ణాల చెరువులో భక్తులు పుణ్యస్నానాలు చేసి, వరాల రొట్టెలను మార్చుకుంటారు. ఈ వేడుక కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.5 కోట్లు మంజూరు చేసింది

Updated Date - Jul 06 , 2025 | 04:48 AM