ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Tirupati: నా పేరు యూనివర్స్‌.. రాజకీయపార్టీ పెడుతున్నా

ABN, Publish Date - Apr 22 , 2025 | 01:48 PM

నా పేరు యూనివర్స్‌.. నేను రాజకీయపార్టీ పెడుతున్నా.. మద్దతివ్వండి.. అంటూ.. తిరుపతిలోని ప్రకాశం పార్కు కూడలి వద్ద ఓ వ్యక్తి ఫ్లెక్సీతో నిలబడ్డారు. అయితే.. అటుగా వెళ్లిన పలువురు ఈ వ్యక్తిని చూసి అతరి గురించి తెలుసుకోవడం కనిపించింది.

తిరుపతి: నా పేరు యూనివర్స్‌(Universe). రాజకీయ పార్టీ పెడుతున్నా.. మద్దతివ్వండి.. అని కోరుతూ తిరుపతి(Tirupati)లోని ప్రకాశం పార్కు కూడలి వద్ద ఓ వ్యక్తి ఫ్లెక్సీతో నిలబడ్డారు. కోనసీమ ప్రాంతానికి చెందిన తాను రాజకీయ పార్టీ స్థాపించే నేపథ్యంలో ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు ప్రాథమికంగా ఈ చర్యకు పూనుకున్నట్లు చెప్పారు. శ్రీకాకుళం(Srikakulam) నుంచి మొదలై రెండు వారాలుగా ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో పర్యటించానన్నారు. ప్రస్తుతం రాయలసీమ(Rayalaseema) జిల్లాల్లో పర్యటిస్తున్నట్లు తెలిపారు.

ఈ వార్తను కూడా చదవండి: Tirupati: ‘థ్యాంక్యూ సీఎం సర్‌, లోకేశ్‌ అన్న’ అంటూ...


ఈ వార్తలు కూడా చదవండి

Gold Price Record: బంగారం లకారం

గూగుల్ కీలక నిర్ణయం..ఆ కేసు పరిష్కారం కోసం రూ.20.24 కోట్లు చెల్లింపు

కేటీఆర్‌పై కేసులు కొట్టివేసిన హైకోర్టు

ACB: ఏసీబీ వలలో ఐదుగురు అధికారులు

నీట ఆటగాడు..

Read Latest Telangana News and National News

Updated Date - Apr 22 , 2025 | 01:48 PM