Cycle Ride to Amaravati: సైకిల్‌పై వచ్చిన కలిశెట్టి
ABN, Publish Date - May 03 , 2025 | 05:20 AM
విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పసుపు రంగు సైకిల్‌పై అమరావతి సభకు వచ్చారు. సైకిల్‌పై బయలుదేరి కనకదుర్గమ్మను దర్శించుకున్న ఆయన, అమరావతికి పునర్‌వైభవం రావడం పై ఆనందం వ్యక్తం చేశారు
ఇంద్రకీలాద్రి, మే 2: అమరావతి సభకు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పసుపు రంగు సైకిల్‌పై వచ్చారు. విజయవాడలో సైకిల్‌పై బయల్దేరి ముందుగా కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. అనంతరం వెలగపూడి సభకు బయల్దేరారు. అమరావతికి పునర్‌వైభవం వచ్చిందంటూ సంతోషం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి
Chandrababu Naidu: ఉగ్రదాడి.. ప్రధాని మోదీ వెంటే ఉంటామన్న సీఎం చంద్రబాబు
Pawan Kalyan : భారతదేశానికి తలమానికం అమరావతి : ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
Updated Date - May 03 , 2025 | 05:20 AM