ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

MLA Jayakrishna: పాలకొండ ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు

ABN, Publish Date - Jun 09 , 2025 | 05:38 AM

పార్వతీపురం మన్యం జిల్లా.. పాలకొండ జనసేన ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణపై ఇన్‌స్టాగ్రామ్‌లో అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఐ చంద్రమౌళి తెలిపిన వివరాల ప్రకారం..

  • పోలీసుల అదుపులో నిందితుడు

పాలకొండ, జూన్‌ 8(ఆంధ్రజ్యోతి): పార్వతీపురం మన్యం జిల్లా.. పాలకొండ జనసేన ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణపై ఇన్‌స్టాగ్రామ్‌లో అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఐ చంద్రమౌళి తెలిపిన వివరాల ప్రకారం.. భామిని మండలం సొలికిరి గ్రామానికి చెందిన జామి వెంకటేష్‌ కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. తన స్నేహితుడు పోస్టు చేసిన ఎమ్మెల్యే జయకృష్ణ వీడియోకు అభ్యంతకర కామెంట్‌ చేశాడు. దీనిపై ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శివజ్రగడ రవికుమార్‌ ఈ నెల 2న పాలకొండ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ ఆధారంగా నిందితుడి ఐపీ అడ్రస్‌, కాల్‌ డేటా ద్వారా విశాఖపట్నంలోని పెందుర్తి ప్రాంతంలో ఆదివారం అదుపులోకి తీసుకొని పాలకొండ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

Updated Date - Jun 09 , 2025 | 05:40 AM