Home » Manyam
నేపాల్‌లో పలు ప్రాంతాల్లో వచ్చిన వరదల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పలువురు గల్లంతయ్యారు. వారిలో.. పార్వతీపురానికి చెందిన ఎన్ఆర్ఐ కుటుంబం గల్లంతైంది. అలాగే, కృష్ణాజిల్లా పెనమలూరు మండలం కానూరుకు చెందిన చొప్పరపు రమేశ్ కూడా గల్లంతయ్యారు. వారి కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టినట్లు సమాచారం.
అనుమతి లేకుండా ఫీడ్ ధరలు పెంచితే ఊరుకునేది లేదని ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు హెచ్చరించారు. అనుమతి లేకుండా ఫీడ్ ధరలు పెంచడాన్ని నిలిపివేశామని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పార్వతీపురం మన్యం జిల్లాలో ఆదివారం భారీ పేలుడు సంభవించింది. పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్స్‌లో భారీ పేలుడు చోటుచేసుకుంది.
తాజాగా పార్వతీపురం జిల్లా కేంద్రంలో భారీ కింగ్ కోబ్రా స్థానికులను హడలెత్తించింది. కురుపాం మండలం కిచ్చాడ గ్రామంలో ఓ ఇంటి బాత్రూంలోకి చొరబడి మాటువేసింది.
పార్వతీపురం మన్యం జిల్లా.. పాలకొండ జనసేన ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణపై ఇన్‌స్టాగ్రామ్‌లో అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఐ చంద్రమౌళి తెలిపిన వివరాల ప్రకారం..
Parvathipuram: పొట్టకూటి కోసం తోటి వారితో కలిసి తమిళనాడు రైలెక్కాడు ఆ వ్యక్తి. టీ తాగాలనే కోరికతో ఓ స్టేషన్‌లో దిగాడు. అంతే.. ఈ ఒక్క నిర్ణయం తన జీవితాన్ని అల్లకల్లోలం చేసింది. ఎక్కడున్నాడో.. ఏం చేయాలో తెలియదు.. చేతిలో చిల్లిగవ్వ లేదు.. ఇంటికి వెళ్లే దారి లేక తల్లడిల్లుతున్న క్షణంలోనే ఓ వ్యక్తి ఆపద్భాంధవుడిలా చేరదీశాడని అనుకున్నాడు. ఆ తర్వాత 20 ఏళ్ల పాటు ఇలా..
తోటపల్లి ప్రాజెక్టును టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు సందర్శించారు.