ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Palakoderu: అరసెంటు స్థలంలో మూడు అంతస్థుల భవనమా?

ABN, Publish Date - Jun 12 , 2025 | 05:37 AM

పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరులోని మంగయ్య చెరువు సమీపంలో ఎలాంటి అనుమతులు లేకుండా అర సెంటు స్థలంలో నిర్మిస్తున్న భవనాన్ని...

  • కూల్చేయాలని అధికారులకు రఘురామ ఆదేశం

పాలకోడేరు, జూన్‌ 11(ఆంధ్రజ్యోతి): పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరులోని మంగయ్య చెరువు సమీపంలో ఎలాంటి అనుమతులు లేకుండా అర సెంటు స్థలంలో నిర్మిస్తున్న భవనాన్ని కూల్చేయాలని డిప్యూటీ స్పీకర్‌ కె.రఘురామకృష్ణరాజు అధికారులను ఆదేశించారు. బుధవారం పాలకోడేరులో సీసీ రోడ్ల ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఆయన పక్కనే నిర్మిస్తున్న భవనాన్ని చూసి అధికారులను ప్రశ్నించారు.

Updated Date - Jun 12 , 2025 | 05:39 AM