ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

నేడు గుంటూరులో కిమ్స్‌ శిఖర హాస్పిటల్‌ను ప్రారంభించనున్న సీఎం

ABN, First Publish Date - 2025-02-12T05:49:10+05:30

గుంటూరు మంగళదాస్‌ నగర్‌ రోడ్‌లో బెస్ట్‌ప్రైజ్‌ సమీపంలో నూతనంగా నిర్మించిన కిమ్స్‌ శిఖర హాస్పిటల్స్‌ను

గుంటూరు మెడికల్‌, ఫిబ్రవరి 11(ఆంధ్రజ్యోతి): గుంటూరు మంగళదాస్‌ నగర్‌ రోడ్‌లో బెస్ట్‌ప్రైజ్‌ సమీపంలో నూతనంగా నిర్మించిన కిమ్స్‌ శిఖర హాస్పిటల్స్‌ను బుధవారం ఉదయం పది గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు. అత్యాధునిక సౌకర్యాలతో 200 పడకల సామర్థ్యంతో ఈ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌ను నిర్మించారు. తల్లీ బిడ్డల ఆరోగ్య సంరక్షణ కోసం ఏర్పాటు చేసిన కిమ్స్‌ కడిల్స్‌ సెంటర్‌నూ ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు.

Updated Date - 2025-02-12T05:49:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising