ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Minister Sandhya Rani: అన్ని గిరిజన గ్రామాల్లో అభివృద్ధి

ABN, Publish Date - May 10 , 2025 | 05:32 AM

గిరిజన గ్రామాల్లో విద్య, వైద్యం, రోడ్లు, తాగునీరు వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేస్తున్నామని మంత్రి సంధ్యారాణి తెలిపారు. గర్భిణీ స్త్రీల కోసం బర్త్‌ వెయిటింగ్‌ హాల్స్‌, యువత కోసం స్కిల్‌ ట్రైనింగ్‌ ప్రోగ్రామ్‌లు అమలు చేస్తున్నట్లు చెప్పారు

  • గర్భిణీలకు బర్త్‌ వెయిటింగ్‌ హాల్స్‌: సంధ్యారాణి

అమరావతి, మే 9(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని అన్ని గిరిజన గ్రామాల్లో విద్య, వైద్యం, తాగునీరు, రోడ్లను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. రాష్ట్రంలోని 9 ఐటీడీఏల పీఓలు, ఇతర లైన్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారులతో విజయవాడ గిరిజన సంక్షేమ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గిరిజన ప్రాంతాల్లో ఐసీడీఎస్‌ కార్యక్రమాలను అనుసంధానం చేస్తామన్నారు. అరకు కాఫీని ఈ ఏడాది లక్ష ఎకరాల్లో సాగు చేస్తున్నామని చెప్పారు. గిరిజన గ్రామాల్లో యువతకు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కోర్సుల శిక్షణ అందించి ఉపాధి అవకాశాలను కల్పిస్తామన్నారు. గర్భిణీలకు ఉపయోగపడే విధంగా బర్త్‌ వెయిటింగ్‌ హాల్స్‌ ఏర్పాటు చేశామన్నారు.

Updated Date - May 10 , 2025 | 05:32 AM