AP PGCET 2025: ఏపీపీజీసెట్ దరఖాస్తు గడువు పొడిగింపు
ABN, Publish Date - May 06 , 2025 | 05:44 AM
ఏపీ పీజీసెట్–2025 దరఖాస్తు గడువును మే 11 వరకు పొడిగించారు. కన్వీనర్ ప్రొఫెసర్ పీసీ వేంకటేశ్వర్లు ఈ విషయాన్ని తెలిపారు
తిరుపతి, మే 5(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో పీజీ ప్రవేశానికి (ఏపీ పీజీసెట్-2025) దరఖాస్తు గడువు ఈ నెల 11వ తేదీ దాకా పొడిగిస్తున్నట్టు ఏపీపీజీసెట్-2025 కన్వీనర్ ప్రొఫెసర్ పీసీ వేంకటేశ్వర్లు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Pahalgam Terror Attack: పాక్‌కు వ్యతిరేకంగా భారత్ మరో కీలక నిర్ణయం
For Andhrapradesh News And Telugu News
Updated Date - May 06 , 2025 | 05:44 AM