ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

AP Govt: ఉద్యోగుల బదిలీల గడువు పొడిగింపుపై జీవో

ABN, Publish Date - Jun 03 , 2025 | 05:30 AM

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉద్యోగుల సాధారణ బదిలీల గడువును ఈ నెల 9వ తేదీ వరకు పొడిగించింది. 10వ తేదీ నుండి బదిలీలపై మళ్లీ నిషేధం అమలులోకి వస్తుందని ఆర్థిక శాఖ కార్యదర్శి పీయూష్ కుమార్‌ తెలిపారు.

అమరావతి, జూన్‌ 2(ఆంధ్రజ్యోతి): ఉద్యోగుల సాధారణ బదిలీల గడువు తేదీ పొడిగింపుపై ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ నెల 9వ తేదీ వరకు గడువు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. 10వ తేదీ నుంచి బదిలీలపై మళ్లీ నిషేధం అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. సోమవారం రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి పీయూష్‌ కుమార్‌ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.

Updated Date - Jun 03 , 2025 | 05:31 AM