Home » Jobs
ఒక్క కుటుంబంలోనో, గ్రామంలోనో... ఐఏఎస్, ఐపీస్‌లు, డాక్టర్లు, ఇంజనీర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, బ్యాంకు ఉద్యోగులు... ఐదారుగురు ఉన్నారని అప్పుడప్పుడు వార్తల్లో చదివి ఆశ్చర్య పోతాం. ‘వారెంత అదృష్టవంతులో కదా’ అనుకుంటాం. అయితే.. చిత్తూరు జిల్లాలోని ‘కార్వేటినగరం’ మండలానికి వెళితే ఏకంగా వెయ్యి మంది ఉపాధ్యాయులను చూడొచ్చు.
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రిజిస్ట్రేషన్ శాఖలో కొత్తగా 14 మంది సబ్ రిజిస్ట్రార్లని రేవంత్‌రెడ్డి సర్కార్ నియమించింది.
టీచింగ్ రంగంలో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నవారికి శుభవార్త. కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లలో (EMRS) భారీ నియామకాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ఉన్న EMRS స్కూళ్లలో 7,267 ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర పోస్టుల భర్తీ చేయనున్నారు.
DRDO వివిధ అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానించింది. దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 27న ప్రారంభమవుతుంది.
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఫీడ్‌బ్యాక్ పోర్టల్‌ను ప్రారంభించింది. ప్రతి ఫిర్యాదును జాగ్రత్తగా సమీక్షిస్తోంది. అంతేకాకుండా..
నిరుద్యోగ యువకులను కొందరు జాబ్ పేరుతో టార్గెట్ చేసి మోసం చేస్తున్నారు. ఏకంగా ప్రభుత్వ భవనాల్ని, ఆసుపత్రుల్ని ఉపయోగించి చీట్ చేసిన సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇది ఎక్కడ జరిగింది, ఏంటనే విషయాలను ఇక్కడ చూద్దాం.
ఐబీపీఎస్ మరోమారు భారీ నోటిఫికేషన్ వదిలింది. ఈసారి గ్రామీణ బ్యాంకింగ్ పోస్టులకు. ప్రాంతీయ బ్యాంకుల్లో పీవో, క్లర్క్ సహా అనేక పోస్టులకు రిక్రూట్‌మెంట్‌ను విడుదల చేసింది. బ్యాంకింగ్ రంగంలో కొలువు కోసం చూస్తున్న అభ్యర్థులకు ఇదొక సువర్ణావకాశమనే చెప్పాలి. మరిన్ని వివరాల కోసం..
ఎస్బీఐ పీఓ ఎగ్జామ్ రాసిన అభ్యర్థులకు కీలక అలర్ట్ వచ్చేసింది. ఎందుకంటే SBI తాజాగా PO ప్రిలిమ్స్ 2025 ఫలితాలను విడుదల చేసింది. అవి ఎక్కడ, ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
దేశవ్యాప్తంగా పలు ఐటీ కంపెనీల్లో లేఆఫ్స్ వస్తుండగా, మరికొన్ని ఏఐ రంగాల్లో మాత్రం అవకాశాలు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో యువత కొత్త టెక్నాలజీ నేర్చుకుని, స్కిల్స్ పెంచుకుంటే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
ప్రతి టెక్ ఉద్యోగికి కూడా మంచి కంపెనీలో భారీ ప్యాకేజీ జాబ్ కొట్టాలని ఉంటుంది. అలాంటి అరుదైన అవకాశాన్ని భారతీయ సంతతి అమెరికన్ మనోజ్ తూము 23 ఏళ్లకే సొంతం చేసుకున్నాడు. ఏడాదికి రూ.3.6 కోట్ల అత్యధిక ప్యాకేజీతో సత్తా చాటాడు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.