MAGISTRATE: జైలును తనిఖీ చేసిన న్యాయాధికారి
ABN, Publish Date - May 28 , 2025 | 12:15 AM
జిల్లా జైలును, ఓపె నర్ జైలును జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ కోర్టు న్యాయాధికారి ఎన రాజశేఖర్ మంగళవారం తనిఖీ చేశారు. జైలులో ఉన్న ఖైదీలతో మాట్లాడారు. అక్కడ ఉన్న సదుపాయాలతో పాటు అందుతున్న వైద్య సేవలు, సమస్యలపై ఆరా తీశారు.
అనంతపురం క్రైం, మే 27 (ఆంధ్రజ్యోతి): జిల్లా జైలును, ఓపె నర్ జైలును జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ కోర్టు న్యాయాధికారి ఎన రాజశేఖర్ మంగళవారం తనిఖీ చేశారు. జైలులో ఉన్న ఖైదీలతో మాట్లాడారు. అక్కడ ఉన్న సదుపాయాలతో పాటు అందుతున్న వైద్య సేవలు, సమస్యలపై ఆరా తీశారు. ఖైదీలకు న్యాయ సలహాలు, వారికి అందుతున్న న్యాయ సేవల గురించి వివరించారు. జైలు ఆవరణాన్ని పరిశీలించారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....
Updated Date - May 28 , 2025 | 12:15 AM