ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

HNC: హంద్రినీవా కాలవలోకి భారీగా వర్షం నీరు

ABN, Publish Date - May 20 , 2025 | 11:54 PM

ఎన్నడూ లేని విధంగా హంద్రినీవా కాలవలోకి భారీ గా వర్షం నీరు చేరింది. హంద్రినీవా కాలవలో ఓ వైపు విస్తరణ, మరోవైపు లైనింగ్‌ పనులు జరుగు తున్న క్రమంలో వర్షంనీరు చేరడం పనులకు ఆటం కంగా మారింది. 25 కిలోమీటర్ల మేర భారీగా చేరిన వర్షపు నీటిని రాగులపాడు పంపుహౌస్‌ నుంచి పీఏబీఆర్‌కు వదిలినట్లు హంద్రినీవా ఎస్‌ఈ రాజా స్వరూప్‌కుమార్‌ తెలిపారు.

Water going down from Ragulapadu Handriniva pump house

- రాగులపాడు పంప్‌హౌస్‌ నుంచి పీఏబీఆర్‌లోకి మళ్లింపు

అనంతపురం క్లాక్‌టవర్‌, మే 20 (ఆంధ్రజ్యోతి): ఎన్నడూ లేని విధంగా హంద్రినీవా కాలవలోకి భారీ గా వర్షం నీరు చేరింది. హంద్రినీవా కాలవలో ఓ వైపు విస్తరణ, మరోవైపు లైనింగ్‌ పనులు జరుగు తున్న క్రమంలో వర్షంనీరు చేరడం పనులకు ఆటం కంగా మారింది. 25 కిలోమీటర్ల మేర భారీగా చేరిన వర్షపు నీటిని రాగులపాడు పంపుహౌస్‌ నుంచి పీఏబీఆర్‌కు వదిలినట్లు హంద్రినీవా ఎస్‌ఈ రాజా స్వరూప్‌కుమార్‌ తెలిపారు. హంద్రినీవా చరిత్రలో ఎ న్నడూ లేని విధంగా అనసీజనలో పంపుహౌస్‌ ఆన చేసి నీటిని దిగువకు వదలడం ఇది మొదటిసారి అని ఆయన పేర్కొన్నారు. రెండు మూడు రోజుల పాటు రాగులపాడు పంపుహౌస్‌ నుంచి వాగుల ద్వారా పీఏబీఆర్‌కు మళ్లిస్తామని తెలిపారు. నీటి ఉధృతి తగ్గిన వెంటనే హంద్రినీవా కాలవ వెడల్పు, లైనింగ్‌ పనులు ప్రారంభిస్తామని పేర్కొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - May 20 , 2025 | 11:54 PM