ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

GOD: సుబ్రహ్మణ్యేశ్వరుడికి బంగారు నెమలి కంఠాభరణం

ABN, Publish Date - May 01 , 2025 | 12:02 AM

మండలంలోని కోటంక సుబ్ర హ్మణ్యేశ్వరస్వామికి భక్తులు బంగారు నెమలి కంఠాభరణం సమర్పిం చారు. అనంతపురం నగరానికి చెందిన ద్వారకా చలమారెడ్డి జ్ఞాపకా ర్థం ఆయన సతీమణి, ఈశ్వరమ్మ కుమారులు చంద్రమోహనరెడ్డి, భారతి, శిరీష, మేఘశ్యామ్‌రెడ్డి బుధవారం కోటంక సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకున్నారు.

Devotees presenting the Lord's ornaments to the priests

గార్లదిన్నె, ఏప్రిల్‌ 30(ఆంధ్రజ్యోతి): మండలంలోని కోటంక సుబ్ర హ్మణ్యేశ్వరస్వామికి భక్తులు బంగారు నెమలి కంఠాభరణం సమర్పిం చారు. అనంతపురం నగరానికి చెందిన ద్వారకా చలమారెడ్డి జ్ఞాపకా ర్థం ఆయన సతీమణి, ఈశ్వరమ్మ కుమారులు చంద్రమోహనరెడ్డి, భారతి, శిరీష, మేఘశ్యామ్‌రెడ్డి బుధవారం కోటంక సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రూ. 4. 40లక్షలు విలువ చేసే 46. 512 గ్రాముల బంగారు నెమలి కంఠాభరణాన్ని ఆలయ అర్చకులకు అందజేసి మొక్కులు తీర్చుకున్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - May 01 , 2025 | 12:02 AM