Gold And Silver Price: భారీగా తగ్గిన పసిడి ధర
ABN, First Publish Date - 2024-11-07T16:29:25+05:30
బంగారం ధర మరోసారి భారీగా తగ్గింది. ఒక్కరోజులో బంగారం ధర 100 డాలర్లు తగ్గింది. మరింత తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేశారు.
Gold Rates Decrease
హైదరాబాద్: మహిళలకు మళ్లీ గుడ్ న్యూస్. బంగారం ధర మరోసారి భారీగా తగ్గింది. ఒక్కరోజులో బంగారం ధర 100 డాలర్లు తగ్గింది. మరింత తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేశారు. కార్తీక మాసం శుభప్రదం. శుభకార్యాలు ఎక్కువగా ఉన్నాయి. పెళ్లిళ్లు, ఫంక్షన్ల కోసం బంగారం కొనుగోలు చేస్తున్నారు. బంగారం ధర తగ్గడంతో అలాంటి వారికి ఊరట కలిగింది.
Updated Date - 2024-11-07T16:29:26+05:30 IST