Home » Goldsilver Price
అంతర్జాతీయ భౌగోళిక, రాజకీయ అనిశ్చితి దృష్ట్యా ద్రవ్యోల్బణం నుంచి రక్షణ కల్పించే ఉత్తమ సాధనంగా పెట్టుబడిదారులు బంగారాన్ని భావిస్తున్నారు. దీంతో పసిడిని ఒక ముఖ్యమైన పెట్టుబడి మార్గంగా ఎంచుకుంటున్నారు. ఈ మేరకు కొన్ని రోజులుగా బంగారం ధరలు పెరుగుతూ కొనుగోలుదారులకు షాక్ ఇస్తున్నాయి.
గురువారంతో పోలిస్తే శుక్రవారం బంగారం, వెండి రేట్లు మరోసారి పతనమయ్యాయి. ప్రస్తుతం.. మార్కెట్లో పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే...
ఇటీవల వరుసగా తగ్గుముఖం పట్టిన బంగారం రేట్లు శనివారం మరోసారి ఎగబాకాయి. నేటి ఉదయం 10:00 గంటల సమయంలో మార్కెట్లో పసిడి, వెండిల ధరలను ఓసారి పరిశీలిస్తే...
ఇటీవల వరుసగా తగ్గుతున్న బంగారం, వెండి రేట్లు.. శుక్రవారం మరోసారి దిగొచ్చాయి. నేటి ఉదయం 10:00 గంటల సమయంలో మార్కెట్లో పసిడి, వెండి రేట్లు ఎలా ఉన్నాయంటే...
దేశంలో పసిడి, వెండి ధరలు దాదాపు స్థిరంగా ఉన్నాయి. సోమవారంతో పోలిస్తే నేడు ధరల్లో స్వల్ప తగ్గుదల నమోదైంది. ప్రస్తుతం.. మార్కెట్లో పసిడి, వెండి ధరల వివరాలను ఓసారి పరిశీలిస్తే..
దేశంలో పసిడి, వెండి ధరలు దాదాపు స్థిరంగా ఉన్నాయి. సోమవారంతో పోలిస్తే నేడు ధరల్లో స్వల్ప పెరుగుదల నమోదైంది. ప్రస్తుతం.. మార్కెట్ల ధరల వివరాలాను ఓసారి పరిశీలిస్తే..
నిన్న(గురువారం) ఒక్కరోజే తులంపై రూ.1,940 తగ్గిన ధర.. ఇవాళ కూడా స్వల్పంగా దిగొచ్చింది.
బంగారం ధర ఇవాళ(గురువారం) భారీగా పడిపోయింది. దాదాపు రూ.2 వేలు తగ్గింది.
బంగారంపై భారతీయులకు ఎంతో మక్కువ. మహిళలు ఎక్కువుగా తమ దగ్గర ఉన్న డబ్బులతో బంగారం కొనేందుకు ఇష్టపడతారు. ఇటీవల కాలంలో బంగారం ధర పెరగడం తప్పితే భారీగా తగ్గిన సందర్భాలు తక్కువ. ఈ క్రమంలో ఇవాళ బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
బంగారం ధరలు రోజురోజుకీ షాక్ ఇస్తున్నాయి. గడిచిన ఏడాది ఆఖరి వరకు కాస్త తగ్గుతూ వచ్చిన పసిడి.. ఇప్పుడు కొండెక్కింది. అమాంతం ఊహించని రేటుకు చేరింది గోల్డ్.