ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Indiramma Housing: ‘ఇందిరమ్మ’ ఇళ్ల సర్వేకు పైలట్‌ జిల్లాల ఎంపిక

ABN, First Publish Date - 2024-11-24T04:54:46+05:30

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక సర్వేకు పైలట్‌ ప్రాజెక్ట్‌ జిల్లాలుగా మెదక్‌, నిజామాబాద్‌, మహబూబ్‌నగర్‌, భద్రాద్రి కొత్తగూడెం ఎంపికయ్యాయి. సర్వే ఆధారంగా లబ్ధిదారుల వివరాలను ‘ఇందిరమ్మ’ యాప్‌లో నమోదు చేయనున్నట్లు మెదక్‌ జిల్లా కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌ శనివారం తెలిపారు.

  • మెదక్‌, నిజామాబాద్‌, పాలమూరు, భద్రాద్రిలో సర్వే

మెదక్‌, నవంబరు 23, (ఆంధ్రజ్యోతి): ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక సర్వేకు పైలట్‌ ప్రాజెక్ట్‌ జిల్లాలుగా మెదక్‌, నిజామాబాద్‌, మహబూబ్‌నగర్‌, భద్రాద్రి కొత్తగూడెం ఎంపికయ్యాయి. సర్వే ఆధారంగా లబ్ధిదారుల వివరాలను ‘ఇందిరమ్మ’ యాప్‌లో నమోదు చేయనున్నట్లు మెదక్‌ జిల్లా కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌ శనివారం తెలిపారు. మెదక్‌లో పైలట్‌ ప్రాజెక్ట్‌గా సర్వే నిర్వహించనున్న హవేళీఘన్‌పూర్‌ మండలం లింగ్‌సాన్‌పల్లి గ్రామంలో దరఖాస్తుదారుల వివరాలను రాహుల్‌ రాజ్‌ యాప్‌లో పొందుపరిచారు. లింగ్‌సాన్‌పల్లితోపాటు జిల్లాలోని నర్సాపూర్‌ మునిసిపాలిటీ పరిధిలోని 5వ వార్డులో సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. లింగ్‌సాన్‌పల్లిలో 153, నర్సాపూర్‌లోని 5వ వార్డులో 305 దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. ఈ జిల్లాల తర్వాత రాష్ట్రవ్యాప్తంగా సర్వే జరగనుంది.

Updated Date - 2024-11-24T04:56:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising