ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఒక కిడ్నీతో జీవించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే..

ABN, Publish Date - Dec 25 , 2024 | 05:17 PM

ఒక కిడ్నీతో జీవించడానికి సమతుల్య ఆహారం పాటించడం అవసరం. తగినంత నీరు తాగాలి.

1/5

మూత్రపిండాలు దెబ్బతిన్న చాలా మంది వ్యక్తులు ఒక కిడ్నీపై సాధారణ జీవితాన్ని గడుపుతారు.

2/5

ఒక కిడ్నీ సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉంటే, అది రెండు కిడ్నీల మాదిరిగానే పనిచేస్తుంది.

3/5

ఒక కిడ్నీతో జీవించడానికి సమతుల్య ఆహారం పాటించడం అవసరం.

4/5

కిడ్నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తగినంత నీరు తాగాలి.

5/5

రెగ్యులర్‌గా వ్యాయామం చేయాలి. బయటి ఆహారం తినడం మానుకోవాలి.

Updated Date - Dec 25 , 2024 | 05:17 PM