TDP: చంద్రబాబు నివాసానికి బీజేపీ అగ్రనేతలు..
ABN, Publish Date - Jun 12 , 2024 | 10:29 AM
అమరావతి: ఉండవల్లిలో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు నివాసానికి వచ్చిన బీజేపీ అగ్రనేతలు. కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, ఎంపీ దగ్గుపాటి పురంధరేశ్వరి, సిద్ధార్థనాథ్ సింగ్, బీఎల్ సంతోష్‌లకు చంద్రబాబు తన నివాసంలో సాదర స్వాగతం పలికిన దృశ్యాలు..
ఉండవల్లిలో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులతో కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా..
ఉండవల్లిలో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు నివాసంలో భేటీ అయిన బీజేపీ అగ్రనేతలు.
తన నివాసానికి విచ్చేసిన కేంద్రమంత్రి అమిత్ షాకు వెంకటేశ్వరస్వామి మెమెంటోను బహుకరిస్తున్న టీదీపీ అధినేత చంద్రబాబు..
కేంద్రమంత్రి జేపీ నడ్డాకు తన నివాసంలో శ్రీ వెంకటేశ్వరస్వామి మెమెంటోను బహుకరిస్తున్న టీదీపీ అధినేత చంద్రబాబు..
కేంద్రమంత్రి సిద్ధార్థనాథ్ సింగ్‌కు తన నివాసంలో స్వామి వారి మెమెటోను అందజేస్తున్న చంద్రబాబు నాయుడు.
ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరికి తన నివాసంలో వెంకటేశ్వరస్వామి మెమెంటోను బహుకరిస్తున్న టీదీపీ అధినేత చంద్రబాబు..
బీజేపీ అగ్రనేత బీఎల్ సంతోష్‌కు తన నివాసంలో చంద్రబాబు నాయుడు వెంకటేశ్వరస్వామి మెమెంటోను బహుకరిస్తున్న దృశ్యం..
టీడీపీ ఎంపీ, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుకు స్వామివారి మెమెంటోను అందజేస్తున్న చంద్రబాబు..
Updated Date - Jun 12 , 2024 | 10:33 AM