ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Hyderabad: నిఖిల కన్‌స్ట్రక్షన్స్‌కు ఏషియా బిజినెస్ అవార్డు

ABN, Publish Date - Feb 01 , 2024 | 07:02 AM

హైదరాబాద్‌కు చెందిన నిఖిల కన్స్‌ట్రక్షన్స్‌కు ఏషియా బిజినెస్ అవార్డు దక్కింది. బుధవారం సింగపూర్‌లో జరిగిన పురస్కార ప్రదానోత్సవంలో సంస్థ ఛైర్మన్ శ్రీనివాసరావు వెలువోలు ...

హైదరాబాద్‌కు చెందిన నిఖిల కన్స్‌ట్రక్షన్స్‌కు ఏషియా బిజినెస్ అవార్డు దక్కింది. బుధవారం సింగపూర్‌లో జరిగిన పురస్కార ప్రదానోత్సవంలో సంస్థ ఛైర్మన్ శ్రీనివాసరావు వెలువోలు ఈ పురస్కారాన్ని సాధించారు. అవార్డు రావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుంచి ఉత్తమ బిల్డర్‌గా అవార్డు రావడం సంతోషంగా ఉందన్నారు. మోకిల రాయల్ పెవీలియన్ ప్రాజెక్టు పేరుతో అంతర్జాతీయ స్థాయిలో నిర్మిస్తున్నామని ఆయన వివరించారు. మొదటిసారి పోడియం స్లాట్స్‌తో అత్యంత నాణ్యతతో నిర్మిస్తున్నామన్నారు. వేగంగా, కస్టమర్లకు ఇచ్చిన సమయానికి అనుగుణంగా నిర్మాణం జరుగుతుందని ఇది మోకిలకే తలమానికంగా ఉండబోతోందని శ్రీనివాసరావు అన్నారు.

మరిన్ని ఎన్ఆర్ఐ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 01 , 2024 | 10:06 AM

Advertising
Advertising