Yadadri : వాగులో కొట్టుకుపోయిన కారు.. తప్పిన ప్రమాదం
ABN, Publish Date - Aug 08 , 2025 | 11:47 AM
యాదాద్రి జిల్లా చౌటుప్పల్ నేలపట్లవాగులో ఓ కారు కొట్టుకుపోయింది. రూట్ తెలియకపోవడంతో కారు వాగులోకి దూసుకెళ్లింది. అయితే..
యాదాద్రి జిల్లా: చౌటుప్పల్ నేలపట్లవాగులో ఓ కారు మునిగిపోయింది. రూట్ తెలియకపోవడంతో కారు వాగులోకి దూసుకెళ్లింది. అయితే, అదృష్టవశాత్తు కొట్టుకుపోయిన కారు కొంత దూరం వెళ్లిన తర్వాత పక్కకు ఆగిపోయింది. దీంతో ప్రాణాపాయం నుంచి కారులోని ఏడుగురు ప్రయాణికులు బయటపడ్డారు.
Updated Date - Aug 08 , 2025 | 11:47 AM