Bhumana Karunakar Reddy: భూమన కరుణాకర్ రెడ్డికి నోటీసులు.. ఎందుకంటే..
ABN, Publish Date - Oct 21 , 2025 | 07:17 PM
వైసీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి తిరుపతి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఎందుకంటే..
ఇంటర్నెట్ డెస్క్: భూమన కరుణాకర్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. తిరుపతి పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చారు. గతంలో టీటీడీ గోశాలలో భారీ స్థాయిలో గోవులు మరణించాయని ఆయన చేసిన ఆరోపణలపై పోలీసులు విచారణకు పిలిచారు.
Updated Date - Oct 21 , 2025 | 07:18 PM