Kantara Culture: కాంతార సంస్కృతి.. అసలు చరిత్ర ఇదే ..
ABN, Publish Date - Oct 05 , 2025 | 09:46 PM
కైలాస పర్వతంపై ఓ అడవి పంది చనిపోయింది. దాని పిల్ల అనాథగా మారింది. అప్పుడు పార్వతి కరుణతో ఆ బిడ్డను దత్తత తీసుకుంది. ఈ విషయం తెలుసుకున్న శివుడు కోపంతో ఊగిపోయాడు.
కాంతార సినిమాలో చూపించిన పంజుర్లి కథ పురాణాల ప్రకారం.. కైలాస పర్వతంపై ఓ అడవి పంది చనిపోయింది. దాని పిల్ల అనాథగా మారింది. అప్పుడు పార్వతి కరుణతో ఆ బిడ్డను దత్తత తీసుకుంది. ఈ విషయం తెలుసుకున్న శివుడు కోపంతో ఊగిపోయాడు. పవిత్రమైన కైలాసపర్వతంపైనుంచి ఆ వరాహాన్ని బహిష్కరించాడు. అయితే పార్వతీదేవి ప్రేమతో ఆ వరాహం అప్పటికే పంజుర్లిగా మారింది. అడవులు, ప్రకృతి ప్రపంచానికి స్వర్గపు రక్షకుడిగా మారింది. అందుకే అడవులు, ప్రకృతిని గౌరవించే వారికి పంజుర్లి ఆశీర్వాదం లభిస్తుందని స్థానికుల విశ్వాసం.
ఇవి కూడా చూడండి
42 శాతం రిజర్వేషన్లపై సుప్రీంలో రేపు విచారణ.. సిద్ధమైన ప్రభుత్వం
అదంతా ఫేక్.. వయో వృద్ధుల దర్శనంపై టీటీడీ క్లారిటీ
Updated Date - Oct 05 , 2025 | 09:46 PM