• Home » Kantara

Kantara

నటుడు రణ్‌‌వీర్ సింగ్‌‌పై ఎఫ్ఐఆర్ నమోదు.. ఏం జరిగిందంటే?

నటుడు రణ్‌‌వీర్ సింగ్‌‌పై ఎఫ్ఐఆర్ నమోదు.. ఏం జరిగిందంటే?

కన్నడ బ్లాక్ బస్టర్ మూవీ ‘కాంతార’లోని పవిత్రమైన దేవ‌ కోల సన్నివేశాన్ని బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ స్టేజ్‌పై ఎగతాళి చేశాడంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనపై కేసు నమోదైంది.

Bengaluru News: ‘కాంతార’ పేరుతో అగరబత్తి..

Bengaluru News: ‘కాంతార’ పేరుతో అగరబత్తి..

తుళునాడు ప్రాంతంలోని ఆధ్యాత్మిక సంప్రదాయంకు అనుగుణంగా విడుదలైన కాంతార చాప్టర్‌-1 దేశవిదేశాలలో సంచలనం సృష్టిస్తోంది. కాంతార పేరుతోనే సైకిల్‌ప్యూర్‌ అగరబత్తిను మార్కెట్‌లోకి విడుదల చేసింది.

Kantara Culture: కాంతార సంస్కృతి.. అసలు చరిత్ర ఇదే ..

Kantara Culture: కాంతార సంస్కృతి.. అసలు చరిత్ర ఇదే ..

కైలాస పర్వతంపై ఓ అడవి పంది చనిపోయింది. దాని పిల్ల అనాథగా మారింది. అప్పుడు పార్వతి కరుణతో ఆ బిడ్డను దత్తత తీసుకుంది. ఈ విషయం తెలుసుకున్న శివుడు కోపంతో ఊగిపోయాడు.

Rishab Shetty: కాలేజీ రోజుల్లో మినరల్‌ వాటర్‌ వ్యాపారం మొదలెట్టా.. రజనీ సార్‌ గోల్డ్‌చైన్‌ ఇచ్చారు

Rishab Shetty: కాలేజీ రోజుల్లో మినరల్‌ వాటర్‌ వ్యాపారం మొదలెట్టా.. రజనీ సార్‌ గోల్డ్‌చైన్‌ ఇచ్చారు

రిషబ్‌ శెట్టి... మూడేళ్ల క్రితం ఎలాంటి అంచనాల్లేకుండా ‘కాంతార’తో వచ్చి యావత్‌ సినీ ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్నాడు. ఇప్పుడా సినిమాకి ప్రీక్వెల్‌గా ‘కాంతార: చాప్టర్‌ 1’తో మరోసారి తన నట విశ్వరూపాన్ని ఆవిష్కరించాడు. ఈ సందర్భంగా ఈ డైరెక్టర్‌ కమ్‌ రైటర్‌ కమ్‌ యాక్టర్‌ చెబుతున్న కొన్ని ఆసక్తికర విశేషాలివి...

Kangana Ranaut Fire: అర్హత లేని వారికి అవార్డు ఇచ్చారు!

Kangana Ranaut Fire: అర్హత లేని వారికి అవార్డు ఇచ్చారు!

బాలీవుడ్‌ క్వీన్‌, ఫైర్‌బ్రాంబ్‌ కంగనా రనౌత్‌ మరోసారి నెపోటిజం టాపిక్‌ను లేవనెత్తారు. మరోసారి బంధుప్రీతి మాఫియా బయటపడిందంటూ ఆమె కామెంట్లు చేశారు. తాజాగా ముంబైలో జరిగిన ‘దాదా సాహెబ్‌ ఫాల్కే ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌’ తీరుపై ఆమె కామెంట్‌ చేశారు.

Rajanikanth: సూపర్‌హిట్‌ చిత్రంలో సూపర్‌స్టార్‌!

Rajanikanth: సూపర్‌హిట్‌ చిత్రంలో సూపర్‌స్టార్‌!

Rajanikanth to act in kanthara 2

Rishab Shetty: ‘కాంతార’ హీరోకి ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ అవార్డ్

Rishab Shetty: ‘కాంతార’ హీరోకి ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ అవార్డ్

‘కాంతార’ (Kantara) తో వరల్డ్ వైడ్‌గా ఫేమ్‌ను సంపాదించుకున్న నటుడు రిషబ్ శెట్టి (Rishab Shetty). ఈ సినిమాలో ఆయన నటనకు మంచి మార్కులే పడ్డాయి. అభిమాలను మెప్పుతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా లభించాయి.

Yash Rishab Shetty: ప్రధాని మోదీతో కన్నడ సినీ ఇండస్ట్రీ ప్రముఖుల భేటీ

Yash Rishab Shetty: ప్రధాని మోదీతో కన్నడ సినీ ఇండస్ట్రీ ప్రముఖుల భేటీ

కన్నడ సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులను భారత ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారికి విందును ఇచ్చారు.

Kantara actor Rishab Shetty: కాంతారా కేసులో ట్విస్ట్...రిషబ్ శెట్టిని విచారించిన పోలీసులు

Kantara actor Rishab Shetty: కాంతారా కేసులో ట్విస్ట్...రిషబ్ శెట్టిని విచారించిన పోలీసులు

కన్నడ సూపర్‌హిట్‌ చిత్రం ‘కాంతారా’ సినిమా కేసులో మరో ట్విస్ట్ వెలుగుచూసింది....

Rashmika mandanna: అది నిజమైతే బాగుండు.. నెటిజన్లకు కౌంటర్‌!

Rashmika mandanna: అది నిజమైతే బాగుండు.. నెటిజన్లకు కౌంటర్‌!

'కాంతార’ (kanthara) చిత్ర దర్శకుడు రిషబ్‌శెట్టిపై పరోక్షంగా చేసిన కామెంట్లు, అలాగే దక్షిణాది పాటలపై చేసిన వ్యాఖ్యలు నేపథ్యంలో నేషనల్‌ క్రష్‌గా(National crush) పేరొందిన రష్మిక మందన్నా (Rashmika mandanna) ట్రోల్‌ అవుతూనే ఉంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి