Share News

Bengaluru News: ‘కాంతార’ పేరుతో అగరబత్తి..

ABN , Publish Date - Oct 08 , 2025 | 01:45 PM

తుళునాడు ప్రాంతంలోని ఆధ్యాత్మిక సంప్రదాయంకు అనుగుణంగా విడుదలైన కాంతార చాప్టర్‌-1 దేశవిదేశాలలో సంచలనం సృష్టిస్తోంది. కాంతార పేరుతోనే సైకిల్‌ప్యూర్‌ అగరబత్తిను మార్కెట్‌లోకి విడుదల చేసింది.

Bengaluru News: ‘కాంతార’ పేరుతో అగరబత్తి..

బెంగళూరు: తుళునాడు(Tulunadu) ప్రాంతంలోని ఆధ్యాత్మిక సంప్రదాయంకు అనుగుణంగా విడుదలైన కాంతార చాప్టర్‌-1 దేశవిదేశాలలో సంచలనం సృష్టిస్తోంది. కాంతార(Kanthara) పేరుతోనే సైకిల్‌ప్యూర్‌ అగరబత్తిను మార్కెట్‌లోకి విడుదల చేసింది. రిషబ్‌శెట్టి దర్శకత్వంతో పాటు నటించిన కాంతార ముఖచిత్రంతోనే బ్రాండ్‌ విడుదల చేయడం సంతోషంగా ఉందని హొంబాళ గ్రూప్‌ కోఫౌండర్‌, ఎండీ చలువేగౌడ అభిప్రాయపడ్డారు.


pandu2.jpg

కాంతార సినిమా మన నమ్మకం, సంప్రదాయాలను విశ్వానికి చూపిందన్నారు. మన ఆధ్యాత్మిక మూలాలను పరిచయం చేసిందన్నారు. సైకిల్‌ ప్యూర్‌ ఎండీ అర్జున్‌రంగా మాట్లాడుతూ కాంతార కేవలం సినిమాగా మాత్రమే కాకుండా మన పురాతన సంప్రదాయల సంబరరం చేసుకునే శక్తిగా అవతరించిందన్నారు. కేఆర్‌ సిద్దార్థ మాట్లాడుతూ కాంతార పేరుతో రెండు బ్రాండ్‌ల అగరబత్తిలు రావడం సంతోషంగా ఉందన్నారు.


pandu2.3.jfif

ఈ వార్తలు కూడా చదవండి..

పసిడి పరుగు మరింత ముందుకు.. బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

బిగ్ బాస్‌కి బిగ్ షాక్.. అసలు విషయమిదే..

Read Latest Telangana News and Nationa

Updated Date - Oct 08 , 2025 | 01:50 PM