ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad Floods 2025: వరదలో చిక్కుకుపోయిన పూజారి..

ABN, Publish Date - Sep 27 , 2025 | 12:05 PM

పురానాపూల్ దగ్గర ఓ పూజారి వరదలో చిక్కుకుపోయాడు. గుడిపైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నాడు. సాయం కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు. పూజారికి సంబంధించిన దృశ్యాల తాలూకా వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

30 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా మూసీకి వరద రావటంతో పరివాహక ప్రాంతాలు నీట మునిగాయి. రాత్రి ఒక్కసారిగా వరద రావటంతో మూసానగర్‌లో ఇళ్లు ఒక్కసారిగా నీట మునిగాయి. జనం కట్టుబట్టలతో ఇళ్లనుంచి బయటకు వచ్చేశారు. తమ సామాన్లు మొత్తం వరద నీటిలో కొట్టుకుపోయాయని బాధితులు కన్నీళ్లు పెట్టుకున్నారు. అధికారులు బాధితులను పునరావాహ కేంద్రాలకు తరలించారు. పురానాపూల్ దగ్గర ఓ పూజారి వరదలో చిక్కుకుపోయాడు. గుడిపైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నాడు. సాయం కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు. పూజారికి సంబంధించిన దృశ్యాల తాలూకా వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.


మరిన్ని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణలో భారీ వర్షాలు.. జనసేనికులకు ఉపముఖ్యమంత్రి పవన్ దిశానిర్దేశం..

మహిళపై ఎద్దు దాడి.. గాల్లోకి ఎత్తి పడేసింది..

Updated Date - Sep 27 , 2025 | 12:08 PM