ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

River Rafting Competition: పొచ్చెర జలపాతం వద్ద రివర్ రాఫ్టింగ్ పోటీలు..

ABN, Publish Date - Sep 19 , 2025 | 05:20 PM

ఆదిలాబాద్ జిల్లాలోని పొచ్చెర జలపాతం వద్ద రివర్ రాఫ్టింగ్ పోటీలకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. దీంతో ఔత్సాహికులు జలపాతం కింది భాగంలో రాఫ్టింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. పొచ్చర జలపాతం నుంచి కడెం వాగు ఎగువ ప్రాంతం వరకు దాదాపు..

ఆదిలాబాద్ జిల్లాలోని పొచ్చెర జలపాతం వద్ద రివర్ రాఫ్టింగ్ పోటీలకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. దీంతో ఔత్సాహికులు జలపాతం కింది భాగంలో రాఫ్టింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. పొచ్చర జలపాతం నుంచి కడెం వాగు ఎగువ ప్రాంతం వరకు దాదాపు 6 కిలోమీటర్ల మేర జల ప్రవాహం ఉంటుంది. ఈ క్రమంలో పొచ్చరను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు జల పాతం దిగువ ప్రాంతంలో బోటింగ్ నిర్వహించారు. ట్రయల్ రన్ ను ఔత్సాహికులు ఎంతో సాహసంతో విజయవంతంగా పూర్తి చేశారు. త్వరలోనే అధికారికంగా పోటీలు ఏర్పాటు చేయడానికి అటవీ శాఖాధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Updated Date - Sep 19 , 2025 | 05:20 PM